The film CLAP has started just a while ago with formal pooja ceremony, for which ace director Boyapati Sreenu, Natural Star Nani, Maestro Ilayaraja and many more big personalities from Tollywood and Kollywood have attended. On the other hand, Akanksha Singh of Malli Rave and Devadass is playing as the romantic interest of Aadhi Pinisetty.
#aadipinisetty
#clapmovie
#nani
#Ilayaraja
#akankshasingh
#pritviadithya
#tollywood
ఆది ఇటీవల ఒక ద్విభాషా చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘మళ్లీరావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్. క్రిషా కురుప్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘క్లాప్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మ్యాస్ట్రో ఇళయరాజా, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.